సండూర్ పవర్ , బ్రహ్మని ఇంఫ్రా , క్లాసిక్ రియాలిటి , మంత్రి డెవలపర్స్, పి.వి.పి బిజినెస్ వెంచెర్స్, జూబ్లీ మీడియా కమ్యునికేషన్స్ , కారెమెల్ ఏషియా హోల్డింగ్స్, ఆర్,ఆర్ గ్లొబల్, సరస్వతి పవర్ ఈ 8 కంపెనీలలొ క్విడ్.ప్రొ.కొ కి ఆదారాలు లేవు. -- సి.బి.ఐ (2013 సెప్టెంబర్ 23)
జగన్ గారి 1,366 కొట్ల 15 లక్షల అవినితి అభియొగం కేసు లొ ,ఇంక మిగిలింది 11 చార్జ్ షీట్లు
1) ఇండియా సిమెంట్స్ కంపెనీ కి నీటి కేటాయుపుల విషయం లొ జల వనరుల శాక ముఖ్య కాయదర్శి ఆదిత్యానాద్ దాస్ పై మొపబడిన అభియొగం ని కొట్టివెసిన కొర్టు , పర్యావర్ణం మరియు అటవి శాఖ అధికారి చీఫ్ సెక్రెట్రరి అయిన శామ్యుల్ కి. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు విదించిన కొర్టు, ఇండియా సిమెంట్స్ కంపెనీ స్రీనివాసన్ పై మొపిన క్విట్ ప్రొ కొ కి ఆదారాలు లేవు అని కేసు కొట్టి వేస్తు హైకొర్టు కీలక తీర్పు (మార్చ్ 3 , 2016), ఇండియా సిమెంట్స్ పై తీర్పు సీబీఐ కేసు కోట్టివేత (21 Oct 2022) చార్జ్ షీట్ నెంబర్ - 6
2) ఇందు టెక్ జోన్ ఐ.టి పార్క్ భూ కేటాయింపులలొ ఐ.ఏ.యస్ అధికారి రత్న ప్రభ గారికి "క్లీన్ చిట్" ఆడిటర్ కొటేశ్వరరావు కి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు (జనవరి 7 2015) చార్జ్ షీట్ నెంబర్ - 10
3) పెన్నా ప్రతాప్ రెడ్డి వాదన తొ కొర్టు సానుకూలంగా స్పందించి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు , 68 కొట్లు జగన్ సంస్థ లొ పెట్టుబడి పెట్టారు అని అభియొగం , కాని ప్రభుత్వ నుండి తాను తీసుకున్న భూమి అనంతపురం యాడీకి మండలం లొ 231 ఎకరాల భూమి విలువ యాడికి లాంటి వెనుకపడిన ప్రాంతం లొ ఎకరం 3 లక్షలు వేసుకున్న 10 కొట్లు దాటదు , లంచం గా ఎవరైనా ప్రభుత్వం నుంచి తక్కువ తీసుకుని ఎక్కువ డబ్బు ఇస్తారా? ఇది క్విట్ ప్రొ కొ కింద ఎలా వస్తది ( అక్టొబర్ -12 - 2015) చార్జ్ షీట్ నెంబర్ - 7
4) లేపాక్షి నాలెడ్జ్ హబ్ భుముల అభియొగం లొ ఐ.ఏ.యస్ అధికారి శ్యాంబాబు కి రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ శ్యాం బాబు పై విచారణ నిలిపివేస్తు హైకొర్టు చార్జ్ షీట్ కొట్టివేత, మాజి మంత్రి గీతా రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చిన హైకొర్టు (ఏప్రిల్-4-2016) సి.బి.ఐ సరైన ఆదారాలు చూపటం లొ విఫలం అయింది అని చెప్పి ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డిపై ఉన్న కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.(28 -10- 2022) చార్జ్ షీట్ నెంబర్ - 9
5) హెటిరొ , అరబిందొ లకి తక్కువ దరకే భూమి కేటాయించారు అనే అభియొగం లొ వీరు అవినీతికి పాల్పడలేదు అని బి.పి ఆచార్య పై మొపిన కెసును కొట్టివెసిన కొర్టు , హెటిరొ కి చెందిన శరత్ చంద్రా రెడ్డి పై విచారణ నిలిపి వేస్తు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది హైకొర్టు, వ్యక్తిగత హాజరు నుండి అరబిందొ ఏం.డి నిత్యానంద రెడ్డి కి హైకొర్టు మినహాయింపు, హెటిరొ కంపెనీ మీద విచారణ , ఆ కంపెని డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి మీద విచారణ నిలిపివేస్తు స్టే ఆర్డర్ ఇచ్చిన హై కొర్టు (21 ఎప్రిల్ 2016) చార్జ్ షీట్ నెంబర్- 1
6) ఇందు గ్రూప్ కంపెనీ కి భూమి కేటాయింపు విషయం లొ ఐ.ఏ.యస్ అధికారి యస్.ఎన్ మొహంతి పెట్టు కున్న పిటీషన్ విచారించి ఆయన పై విచారణకి స్టే విదించిన హై కొర్టు , ఇందు గ్రూప్ చైర్మెన్ శ్యాం ప్రసాద్ రెడ్డి కి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చిన హై కొర్టు( 1 ఏప్రిల్ 2016) - చార్జ్ షీట్ -11
7) దాల్మియా సిమెంట్స్ కి భూకేటాయింపుల విషయంలొ అప్పటి గనుల శాఖా అధికారి డి.వి రాజకొపాల్ కు సి.బి.ఐ కొర్టు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు.
పుతిన్ దాల్మియా (మ్యానేజింగ్ డైరెక్టర్ ) కి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చిన హై కొర్టు - ( 22 ఏప్రిల్ 2016 )
పుతిన్ దాల్మియా పై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. (22 జూన్ 2016)
ఐ.ఏ యస్ శ్రీ లక్ష్మీ గారి మీద మొపిన కేసును ఆదారాలు లేవు అని కొట్తేసిన హైకొర్టు (2-జూన్-2017) చార్జ్ షీట్ నెంబర్ - 5
పుతిన్ దాల్మియా (మ్యానేజింగ్ డైరెక్టర్ ) కి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చిన హై కొర్టు - ( 22 ఏప్రిల్ 2016 )
పుతిన్ దాల్మియా పై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. (22 జూన్ 2016)
ఐ.ఏ యస్ శ్రీ లక్ష్మీ గారి మీద మొపిన కేసును ఆదారాలు లేవు అని కొట్తేసిన హైకొర్టు (2-జూన్-2017) చార్జ్ షీట్ నెంబర్ - 5
8) వాన్ పిక్ భూ కేటాయింపుల విషయం లొ అప్పటి రెవెన్యు మంత్రి దర్మాన ప్రసాద్ కి హై కొర్టు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది. ఐ.ఆర్.యస్ అధికారి బ్రహ్మానందరెడ్డి , అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు (22-ఏప్రిల్-2016), వాన్ పిక్ ప్రాజెక్ట్ పై సీబీఐ కేసు కోట్టివేత (28 జులై 2022) , వాన్‌పిక్ కోసం సేకరించిన 11,804.78 ఎకరాల అసైన్డ్ భూమిని అటాచ్‌మెంట్ నుంచి వెంటనే విడుదల చేయాలని (ఈడీ)ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది (2023/జులై/8) చార్జ్ షీట్ నెంబర్ -4
పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా
పరిగణించి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన
నోటీసులను ఐటీఏటీ కొట్టివేసింది.
సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్‌మెంట్ల స్వీకరణలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది (13 జనవరి 2022)
జగన్ మీద ఉన్న 11 చార్జ్ షీట్స్ లొ 8 వాటిలొ ప్రారిశ్రామిక వేత్తలకి ,
అధికారులకి , రాజకీయ ప్రముఖులకి వివిద రూపాలలొ రిలీఫ్ లభించింది.
ఇంక మిగిలింది 3 చార్జ్ షీట్లు .
1) చార్జ్ షీట్ 2 - జగతి పబ్లికేషన్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 34.66 కొట్లు ( ఈ.డి, ఈ 34.66 కొట్లని అటాచ్ చెసింది)
2) చార్జ్ షీట్ 3 - రాం కి గ్రూప్స్ ( సి.బి.ఐ చెప్పింది ఈ కంపెనీ నుండి జగన్ కంపెనీ లొకి -క్విడ్ ప్రొ కొ- ద్వారా 10 కొట్లు పెట్టారు అని ( ఈ.డి ఈ 10 కొట్లు, రాంకి గ్రూప్స్ కి చెందిన 133.74 కొట్లు కలిపి 144.74 కొట్లు ఎటాచ్ చెసింది ) ఇందులొ జగన్ వి 10 కొట్లు
3) చార్జ్ షీట్ 8 - రఘురాం సిమెంట్స్ , దీనికి సి.బి.ఐ -క్విడ్ ప్రొ కొ- ద్వారా జగన్ కంపెనీ లొకి రూపాయి కూడా రాలేదు అని తెల్చింది , కేవలం ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం లొ నిబంధనలను పాటించలేదు అని చెప్పింది ( ఈ.డి ఇక్కడ ఏమి ఎటాచ్ చెయలేదు )
ఉన్న 11 చార్జ్ షీట్స్ లొ 8 వాటిలలొ అధికారులకి , పారిశ్రామిక వేత్తల కి రాజకీయ ప్రముఖులకి కొర్టు నుండి వివిద రూపాలలొ రిలీఫ్ వచ్చింది ఇక మిగిలిన పైన చెప్పిన 3 చార్జ్ షీట్స్ లొ జగన్ వి 44.66 కొట్లు మాత్రమే --
ఎన్నీకల ముందు చంద్రబాబు లక్ష కొట్లు అన్నారు
ఎన్నికలతరువాత చంద్రబాబు 43 వేల కొట్లు అన్నారు
సి.బి.ఐ 1,366 కొట్ల 15 లక్షల మీద అభియొగం మొపింది.
ఎన్నికలతరువాత చంద్రబాబు 43 వేల కొట్లు అన్నారు
సి.బి.ఐ 1,366 కొట్ల 15 లక్షల మీద అభియొగం మొపింది.
మిగిలిన 3 చార్జ్ షీట్స్ లొ ఉన్నవి 44 కొట్ల 66 లక్షలు
విచారణకి వస్తే ఇందులొ ఉన్న నిజాలేంటొ కూడా ప్రజలే తెలుసుకుంటారు ( నిజం నిలకడమీద తెలుస్తుది అనేదానికి అర్ధం ఇదే )
ప్రజలకి ఏది చెప్పినా గుడ్డి గా నమ్ముతారు నిజాలతొ వారికి పనిలేదు పది మంది దొంగా దొంగా అనగానే 11 వ వాడు వెంటనే ఆలొచించకుండా దొంగా అనే చందంగా ప్రజలు ఉనంటారు అనే ఒక పిచ్చి నమ్మకం తొ స్వార్ధ రాజకీయ నాయకులు ఆడిన లక్ష కొట్ల ఆట ఇది.
వై.యస్ జగన్ గారి మీద మొపిన కేసులు తెలిపొతున్నాయి..
Reviewed by surya
on
7:09 AM
Rating:
Excellent article! Keep up the good work.
ReplyDeleteJaganmohan Reddy had din't done any fraudulent things during his father has cheif minister of Andhra pradesh and now and never,but some people like Chandra babu naidu,Sonia,Chidambaram made all these new scenes to public truth will not hide more days JAGANMOHAN REDDY will be the next C.M of 2019 .
ReplyDelete