1999 మే 28 న వై.యస్ రెండవసారి పి.సి.సి ప్రెసిడెంట్ అవ్వటమే కాకుండా ఆంద్రప్రదేశ్ లొని కాంగ్రెస్ పార్టి కి పెద్ద దిక్కు గా మారి , రైతులు పడుతున్న కష్టాలు చూసి మొదటి సారి మేము అధికారం లొకి వస్తే ఉచిత కరెంటు ఇస్తాం అని వాగ్ధానం చేశారు అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న బాబు వై.యస్ చెప్పిన ఉచిత కరెంట్ మీద అన్న మాటలు చూస్తే
-> 1999 ఆగస్ట్ 30న -- ఉచిత విద్యుత్ సాద్యం కాదు అన్నారు చంద్రాబాబు.
-> 1999 సెప్టెంబర్ 6న - ఉచిత విద్యుత్ ఇవ్వటానికి 10వేల కొట్ల రూపాయలు ఎక్కడనుండి తెస్తారు అని హెళన గా మాట్లాడారు బాబు.
-> 1999 సెప్టెంబర్ 10 న - ఉచిత విద్యుత్ బూటకం , కాంగ్రెస్ దొంగ హామి అన్నారు.
-> 1999 సెప్టెంబర్ 11న - చీకటికి సిద్దపడితే ఉచిత విద్యుత్ నేను ఇస్తాను అన్నారు బాబు.
-> 2003 డిసెంబర్ 12 న - కొత్తపల్లి సుబ్బారాయుడు గారు విద్యుత్ మంత్రి గా ఉండి ఉచిత విద్యుత్ సాద్యం కాదు అన్నారు.
-> 2003 ఫిబ్రవరి 17 న - ఉచిత విద్యుత్ ఇస్తే అప్పులు పుట్టవు కాబట్టి , ఇవ్వలేము అన్నారు.
-> 2004 మార్చ్ 25 న - ఎన్నికల ప్రచారం లొ ఉచిత విద్యుత్ ప్రజలు కొరుకొవటం లేదు అన్నారు.
-> 2004 మార్చ్ 28 న - ఉచిత విద్యుత్ నయవంచన అన్నారు, తీగల మీద బట్టలు ఆరేసుకొవటమే అన్నారు.
-> 2004 సెప్టెంబర్ 3 న ఇప్పుడు ఉన్న పరిస్తితులలొ ఉచిత విద్యుత్ వల్ల రైతులకి ఉపయొగం లేదు అన్నారు ( ఇది వై.యస్ ముఖ్యమంత్రి అయ్యాక అన్న మాట)
***ఇవే కాక బాబు 9 ఏళ్ళ పాలన లొ విద్యుత్ రంగాన్నికి సంభందించి అందుకున్న మైలురాళ్ళు***
రైతుల బాధలు:-
దొంగ కరెంటు వాడారు అని 3 హెచ్.పి కి అనుమతి తీసుకుని 5 హెచ్.పి మొటర్ వాడుతున్నారు అని మొత్తం వ్యవసాయానికి సంబందించిన రైతుల మీద బాబు గారి హయాములొ పెట్టిన కేసులు 11 వేలు
బాబు పాలన లొ కరంటు బిల్లు కటలేదు అని 77 వేల మంది రైతుల మీద కేసులు పెట్టారు.దీనికి బాబు గారు టార్గెట్లు కూడా పెట్టారు
బాబు పాలన లొ కరంటు బిల్లు కటలేదు అని 77 వేల మంది రైతుల మీద కేసులు పెట్టారు.దీనికి బాబు గారు టార్గెట్లు కూడా పెట్టారు
ఏ.ఈ లేవల్ కి - 20 కేసులు
ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు
ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు
డిపార్ట్మెంట్ ఆగ్ పిల్ఫిరేజ్ ఆఫ్ ఎనర్జి కింది
ఏ.ఈ లేవల్ కి - 20 కేసులు
ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు
ఏ.డి.ఈ లెవల్ కి 45 కేసులు
( ఉచిత విద్యుత్ మీద ఇన్ని మాటలు అన్నారు చంద్రబాబు గారు )
2004 మే 15 న వై.యస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం లొకి వచ్చిన తొలిరొజే వై.యస్ ని వ్యతిరేకించే వాళ్ళు ఆస్చర్య పొయే లా ఉచిత విద్యుత్ ఫైలు పై తొలి సంతకం పెట్టారు , వెంటనే రాష్ట్రం లొ 30 లక్షల పంపు సెట్లకి , 1500 కొట్ల విద్యుత్ రైతులకి ఉచితంగా ఇచ్చారు. దీనికి తొడు వై.యస్ 5 ఏళ్ళ పాలన లొ ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు ,
కాని చంద్రబాబు గారి 9 ఏళ్ళ పాలన లొ 8 సార్లు పైగా కరెంటు చార్జీల మొత మొగించారు , ( ఇక్కాడ చెప్పు దగ్గ విషయం ఏమిటి అంటే చంద్రబాబు గారు 1995 లొ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రం లొ విద్యుత్ 84 కొట్ల లాభం లొ ఉంది , అలాంటి ది విచిత్రంగా ఆయన 2004 లొ దిగిపొయే నాటికి 12 వేల కొట్ల నష్టాలలొకి వెళ్ళిపొయింది విద్యుత్ రంగం.బాబు ప్రభుత్వం లొ ఉన్న విద్యుత్ బకాయిలని వై.యస్ రద్దు చేశారు , బాబు రైతుల మీద పెట్టిన కెసులని తీసివేశారు..
ఇలా ఉచిత విద్యుత్ మీద మాట్లాడిన చంద్రబాబు గారు 2009,2014 వచ్చేసరికి తెలుగుదేశం మ్యానిఫెస్టొ లొ ఉచిత విద్యుత్ ఇస్తాం అని చెప్పారు..
ఇప్పుడు చెప్పండి ఎవరు విజనరి లీడర్...
ఉచిత విద్యుత్ ( ఏవరు విజనరీ లీడర్)
Reviewed by surya
on
1:21 PM
Rating:
No comments: