Comments

ప్రజా ప్రతినిధి గా ఒటమి ఎరుగని (డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి)

ప్రజా ప్రతినిధి గా ఒటమి ఎరుగని (డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి)

-> (1978/ఫిబ్రవరి/28) న - మొదటిసారి శాశనసభ కి ఎన్నిక అయ్యారు.
-> (డిసెంబర్/1/1980) నుండి (ఫిబ్రవరి/28/1982) దాకా - టంగుటూరి అంజియ్య నాయకత్వం లొ గ్రామీనాభివ్రుద్ది మంత్రి గా చెసారు .
-> (మార్చ్/1/1982) నుండి (సెప్టంబర్/19/1982) దాకా - భవనం వెంకట రామి రెడ్డి నాయకత్వం లొ ఎక్సైస్ శాఖా మంత్రి గా చెసారు.
-> (సెప్టంబర్/20/1982) నుండి (జనవరి/9/1983) దాకా - కొట్ల విజయ భాస్కర్ రెడ్డి నాయకత్వం లొ విద్యా శాఖా మంత్రి గా చెసారు.
-> (1983/జనవరి/9) న - రెండొసారి శాశనసభ కి ఎన్నిక అయ్యారు.
-> (జులై/25/1983) నుండి (మార్చ్/8/1985) దాక మొదటిసారి పి.సి.సి ప్రెసిడెంట్ అయ్యారు.
-> (1989/నవంబర్/28) న మొదటి సారి పార్లమెంటు కి ఎన్నిక అయ్యారు.
-> (1991/నవంబర్/20) న రెండొ సారి పార్లమెంటు కి ఎన్నిక అయ్యారు.
-> (1996/ఏప్రిల్/30) న మూడొ సారి పార్లమెంటు కి ఎన్నిక అయ్యారు.
-> (1998/మార్చ్/10) న నాలుగొసారి పార్లమెంటు కి ఎన్నిక అయ్యారు.
-> (1998/మే/8) నుండి (2000/మే/25) దాక రెండొ సారి పి.సి.సి ప్రెసిడెంట్ అయ్యారు.
-> (1999/అక్టొబర్/7) న - ముడవ సారి శాశనసభ కి ఎన్నిక అయ్యారు. (అశంబ్లీ లొ ప్రతిపక్ష నేత)
-> (2004/మే/14) నుండి (2009/మే/20) దాక నాలుగొ సారి శాశనసభ కి ఎన్నిక అయ్యారు. (ఉమ్మడి ఆంద్రప్రదేశ్ 14 వ ముఖ్యమంత్రి)
-> (2009/మే/20) నుండి (2009/సెప్టెంబర్/2) దాక ఐదొ సారి శాశనసభ కి ఎన్నిక అయ్యారు. (ఉమ్మడి ఆంద్రప్రదేశ్ 14 వ ముఖ్యమంత్రి).
-> (2009/సెప్టెంబర్/2) న ముఖ్యమంత్రి స్థానం లొ రచ్చబండ కార్యక్రమం కి వెల్తు హెలికాఫ్టర్ ప్రమాదం లొ అకాల మరణం.
ప్రజా ప్రతినిధి గా ఒటమి ఎరుగని (డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి) ప్రజా ప్రతినిధి గా ఒటమి ఎరుగని (డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి) Reviewed by surya on 7:35 AM Rating: 5

No comments:

Powered by Blogger.