Comments

రామారావు, చంద్రబాబు పై అవినీతి ఆరొపణలు - హైకొర్టు విచారణ

1987 తెలుగుదేశం (రామారావు) ప్రభుత్వం లొ ,రామారావు, చంద్రబాబు పై తెలుగుదేశం రెవెన్యు మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చెసిన అవినీతి ఆరొపణలు , వీటిలొ కొన్నిటికి ప్రాధమిక సాక్షాలు ఉన్నాయి అని హైకొర్టు విచారణకు కూడా ఆదేశించింది.

1) చంద్రబాబు జీవిత ధ్యేయం ముఖ్యమంత్రి కావటమే, నేను అడ్డు వస్తాను అని నామీద కుట్ర పన్నుతున్నాడు.
2) రాష్ట్రం లొ సారా కాంట్రక్ట్ ఇప్పిస్తాను అని చెప్పి మద్రాస్ కి చెందిన పురుషొత్తం అనే వ్యక్తి దగ్గర చంద్రబాబు 2.50 కొట్లు తీసుకున్నాడు.
3) 1986 శాశన సభ ఎన్నికలలొ అనేక మందికి టికెట్లు ఇప్పిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సూట్కేసులతొ డబ్బు తీసుకున్నాడు.
4) కడపకి చెందిన బలరామిరెడ్డి అనే వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తాను అని చెప్పి తిరుపతి లొని విష్ణు ప్రియా హొటల్ ని చంద్రబాబు ఆయనకు అంటగట్టాడు.
5)దివాల స్థితి లొ ఉన్న భువనేశ్వరి కార్బైడ్స్ సంస్థ ని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేత కొనిపించారు.
6) చంద్రబాబు పై విచారణ జరిపించాలి అని లిఖితపూర్వకంగా కొరితే నా ప్రాణాలకు రక్షణ ఉండదు.
7) అబిట్స్ లొని ఎన్.టి.ఆర్ ఎస్టేట్ లొ అనుమతి లేకుండా బార్ అండ్ రెస్టారెంట్ కడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.
8) అమృతా ఎస్టేట్ సంస్థ కి పర్మిషన్ ఇప్పించటానికి వాళ్ళు కడుతున్న ప్లాట్లను నామ మాత్రపు ధర కి ముఖ్యమంత్రి కుటుంభం కొనుగొలు చెసింది.
9) రామకృష్ణా స్టుడియొ లొని కొంత భాగం లొ దుకాణాలు , కళ్యాణ మండపం, ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పటానికి కూడా మాస్టర్ ప్లాన్ నుండి మినహాయింపు పొందారు.
10) ముఖ్యమంత్రి సలహాదారుడు గా ఉన్న దేవనాధ్ అనే వ్యక్తి ఎవరు ? ఆయన ట్రిప్పులకి ప్రభుత్వ ఖజాన నుండి డబ్బు ఎందుకు ఇస్తున్నారు ?
11) అన్నపూర్ణ స్టూడియొ భూమిని రామారావు స్వాదీన పరుచుకొవాలని చూసినందుకే అక్కినేని నాగేశ్వరరావు కి గుండెపొటు వచ్చింది.
12) ఎన్.టి.రామారావు 1983 జనవరి 9 న అధికారం లొకి రాగానే హైద్రాబాద్ లొ ఉన్న చిరన్ ప్యాలస్ కి సంభందించిన 400 ఎకరాలు భూమి పై కన్ను వేసారు. ఈ స్థలం లొ ప్రవాస భారతీయుల పెట్టుబడులతొ స్టూడియొ పార్క్ నిర్మించి నగరం లొ అక్కినేని , కృష్ణ కి సంభందించిన స్టుడియొల వ్యాపారం దెబ్బకొటాలి అన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం.
13) ఇంటిలిజెన్స్ డి.ఐ.జి ( హెచ్.జే.దొర) తొ కలిసి ముఖ్యమంత్రి కావటానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు చంద్రబాబు ని ముఖ్యమంత్రి చెయగలను అని ఇంటిలిజెన్స్ విభాగం అదిపతి హామి ఇచ్చారు.
14) రాజమండ్రి సమీపం లొ గొదావరి ఫ్లై ఉడ్ కంపెని నుండి చంద్రబాబు నాయుడు రెండు కొట్లు లంచం తీసుకుని తక్కువ ధరకే చెట్లు కొట్టుకొవటానికి ప్రభుత్వం నుండి అనుమతులు ఇప్పించాడు . తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 16 కొట్లు నష్టం వచ్చింది.
15) తిరుపతి లొని విష్ణు ప్రియా హొటల్ రిజిస్టేషన్ విషయం లొ చంద్రబాబు నాయుడు చప్పినట్ట్లు నడుచుకొనందుకు ఇన్స్పెక్టర్ జనరల్ గొపాల్ రెడ్డి కి తీరని అన్యాయం చెసాడు.
16) గండిపెట , నాచారం , నిమ్మకూరు ముఖ్యమంత్రి సొంత భూములలొ ఉద్యానవన శాఖ మొక్కలు నాటి పొషిస్తున్నది. ఇది అధికార దుర్వినియొగం.
17) సారా బాట్లింగ్ కొసం తమిళనాడులొ పాడుబడిఉన్న బాట్లింగ్ యంత్రాలను ప్రభుత్వం తరుపున రెండున్నర కొట్లు పొసి కొన్నారు.
18) చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలొని మన్నెవారిగూడెం దగ్గర ఎనికపల్లి లొ బినామి పేర్లతొ భూమి కొన్నారు అందులొ కొంత విస్తీర్ణం లొ పండ్ల తొటలు పెంచుతున్నారు.
19) జంటనగరాలలొ డ్రైనేజి పనులు నిర్వహించటానికి 70 కొట్ల రూపాయల పనిని ఒక కంపెనీకి ఇచ్చినందుకు చంద్రబాబు కు పెద్దమొత్తం లొ డబ్బు ముట్టింది , ఈ పనులు స్తానికులకి ఇవ్వకపొవటం ప్రభుత్వ పరిశ్రమల శాఖ ఉత్తర్వు నెంబరు 1020 కి విరుద్దం.
20) చిత్తురు జిల్లా పీలేరు సమీపం లొ చంద్రబాబునాయుడు 150 ఎకరాల భూమిని బినామి పేర్లతొ కొని యుకలిప్టస్ చెట్లని పెంచుతున్నారు.
21) నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం లొని నిండలి గ్రామం లొ సర్వే నెంబర్ 139 లొ 177 ఎకరాల 11 సెంట్ల భూమిని చంద్రబాబు నాయుడు తన పేరుతొ బినామీల పేరు తొ కొన్నారు.
22) తిరుపతి సమీపం లొ దొంగల చెరువు అనే 10 ఎకరాల భూమిని చంద్రబాబు కుటుంభ సభ్యులు ఆక్రమించి యుకలిప్టస్ చెట్లని పెంచుతున్నారు.
23) చిత్తురు జిల్లా పేరూరు లొ హరిజనులకు ఇచ్చిన ప్రభుత్వ భూములను చంద్రబాబు నాయుడు కుటుంభసబ్యులు అమ్మేశారు. దామినేడు, తిరుత్తానూరు, ముత్యాలరెడ్డి పల్లి, పేరూరు గ్రామాలలొ చంద్రబాబు కుటుంబీకులు ప్రభుత్వ భూములని బినామి పట్టాలు తీసుకుని ఇతరులకు అమ్మేశారు.
24) ప్రభుత్వం అదుపుకింద పనిచెస్తున్న తిరుమల తిరుపతి దేవస్తానం లొని చట్టాల లొని నిభంధనలను పాటించకుండా రిజర్వ్ బ్యాంక్ మంజూరు చెయకుండా విదేశాలలొని దేవాలయాలకు 60 లక్షల రూపాయలు మంజూరు చెసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపటానికి కారణమైన ముఖ్యమంత్రి (రామారావు గారు) విదేసి మారకం రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంగించారు.
25) గడ్డీ అన్నారం లొ 22 ఎకరాల భూమిని కొనుగొలు చెయటం లొ అవినీతి ఉంది. మార్కెట్ రేట్ 3 నుండి 4 లక్షలు ఉండగా హుడా కొసం ఈ భూమిని ఎకరం 15 లక్షలు పెట్టి కొన్నారు.
26) తన కుటుంభ సభ్యుల పేరిట హైద్రాబాద్ నగరం లొ 35 కొట్లు విలువ గల 1 లక్ష 75 వేల చదరపు గజాలు భూమికి పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద మినహాయింపులు లభించేలా ముఖ్యమంత్రి రామారావు గారు చూసారు.
ప్రభుత్వం నుండి ఆయన పొందిన 1800 చదరపు గజాలు భూమికి 1976 లొ నిర్ణయించినట్టుగా చదరపు గజానికి 40 రూపాయలి ఆయన చెల్లించలేదు. అయితే తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ధరను గజానికి 20 రూపాయలు తగ్గించెందుకు మ్యనేజ్ చెసుకున్నారు.
27) ఆయన ఎత్తుగడల కారణం గా ఆయనకు ఆయన కుటుంభ సభ్యులకు చెందిన సినిమా ధీయేటర్లకు పెద్దమొత్తం లొ వినొదపన్ను చెల్లింపు నుండి మినహాయింపు సౌకర్యం కల్పించారు.
28) తన కుమారుల ప్రయొజనం కొసం రామక్రిష్ణా స్టుడియొ స్థల వినియొగ విషయం లొ పట్టణ అభివ్రుధికి సంభందించిన మాస్టర్ ప్లాన్ ను పలుసార్లు ఆయన సవరింప చెసారు - ప్రతేక పారిశ్రామిక మండలి పరిది లొ ఉన్న స్టుడియొ ని ఎలాంటి అనుమతులు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చారు
29) నిర్మల్ లొ భూసేకరణ పరిహారం చెల్లింపునకు సంభందించి ముఖ్యమంత్రి అల్లుడు తెలుగు దేశం పార్టి ప్రధాన కార్యదర్శి అయిన నారా చంద్రబాబు నాయుడుకు 3.5 లక్షలు లంచం ఇచ్చినట్టుగా తెలుగు దేశం ఎం.ఎల్.ఏ డాక్టర్ వేణుగొపాలాచారి సర్పంచుకు రాసిన లేఖ వలన స్పష్టం అయింది , సర్పంచ్ ఆ డబ్బు ను (ఎం.ఏల్ ఏ) వేణుగొపాలా చారి కి ఇవ్వగా - ఆయన ఆ డబ్బు ను చంద్రబాబు కి ఇచ్చారు .
30) పద్దతులను నిబందనలను ఉల్లంగించి కార్డ్ లెస్ టెలీఫొన్ల తయారి పరిశ్రమను కొయంబత్తుర్ కు చెందిన తన చిన్న అల్లుడు నరెన్ రాజెన్ కి ఇచ్చారు
31) ముఖ్యమంత్రి రామారావు సోంత గ్రామం అయిన నిమ్మకూరు లొ ప్రసన్న వెంకటేస్వర స్వామి దేవస్తాన్నాని ,టి.టి.డి లేక ప్రభుత్వ నుంచి 19 లక్షల 25 వేలు డబ్బులు కైంకర్యం.
32) విజయవాడ భవానిపురం లొ "ఐరన్ అండ్ స్టీల్ మార్కెటింగ్ అసోషియేషన్" కు రండున్నర లక్షల చదరపు మీటర్ల భూమిని పట్టణ ఆస్థుల చట్టం నుండి మినహాయించటం
33) వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 50 కొట్లు మాయం.
34) ఎన్.టి.ఆర్ ఆయన కుటుంభ సభ్యులు ఆస్థులని ఆదాయపన్ను శాక మదింపు చెయగా 2.50 కొట్లు తేడా ఉందని ఆదాయపన్ను శాక రిపొర్ట్ ఇవ్వటం
35) చంద్రబాబు ఎం.డి గా ఉన్న భువనేస్వరీ కెమికల్స్ కంపెనీ లావాదేవీలు ఆదాయపన్ను శాఖ నిభందనలు కి వ్యతిరకంగా చెక్కు రూపం లొ కాకుండా , నగదు రూపం లొ జరపటం ( పదివెలు కు మించిన నగదు లావాదేవీలు ఆదాయపన్ను చట్టం ప్రకారం చెక్కు ,డిడి రూపం లొనే జరపాలి)

36) సపరేట్ కేసు
మల్లెల బాబ్జి చెత రామారావు మీద హత్యాప్రయత్నం డ్రామా చెసి - దీనికి గాను బాబ్జీ తొ 3 లక్షలు బెరం కుదుర్చుకుని తరువాత అతనికి 30 వేలు ఇచ్చిఎ సరికి అరను జరిగిన మొత్తం కధ ని సూసైడ్ నొట్ లొ రాసి ఈ ప్లాన్ కి కారణం చంద్రబాబు అని రాసి విజయవాడ లడ్జ్ లొ ఆత్మహత్య చెసుకున్నాడు.
రామారావు, చంద్రబాబు పై అవినీతి ఆరొపణలు - హైకొర్టు విచారణ రామారావు, చంద్రబాబు పై అవినీతి ఆరొపణలు - హైకొర్టు విచారణ Reviewed by surya on 7:43 AM Rating: 5

No comments:

Powered by Blogger.