Comments

తిరుమల తిరుపతి తొ - వై.యస్ (నిజాలు , ఆరొపణలు)

తిరుమల తిరుపతి తొ వై.యస్ కి ఉన్న అనుభంధం ప్రత్యేకంగా చెప్పుకొవాలి. తన పధవి సమయం లొ ప్రత్యేక పూజల కొసం వై.యస్ తిరుమలకి సుమారు 25 సార్లు వెళ్ళి వెంకటేశ్వరునికి అనుగ్రహం కొరుకున్నారు.

=> 2006 లొ విడుదల చెసిన ఒక జి.ఒ ని తప్పుడు అర్దాలు వచ్చే లా పచ్చ మీడియా సాయం తొ ప్రచారం చెసారు, దీని సారాంసం తిరుమల ని రెండు కొండలు చెయాలి అని ఉంది అని తప్పుడు ప్రచారం చెస్తే , వై.యస్ అదే 2006 ఆగస్టు న తిరుపతి లొ "యస్.వి వేదిక్ విశ్వ విద్యాలయం" ప్రారంబిస్తు తప్పుడు ప్రచారాలు ఆపాలి అని, ఎట్టి పరిస్తుతులలొను తిరుమల, ఏడు కొండలు అంగులం కూడా కదిలించాలి అనే ఉద్దేశం లేదు అని, ఆ పాపం కి వడికట్టాము అనే ప్రచారం మానుకొవాలి అని హితవు పలికారు.
=> 2007 జూన్ 2 న వై.యస్ తిరుమల ఏడు కొండల మీద ఇంకా రాష్టం లొ 19 ప్రధాన ఆలయాల దగ్గర ఎక్కడా అన్యమత ప్రచారం జరగటానికి వీలు లేదు అని అర్డిన్నెన్స్ పాస్ చేసారు.

=> తిరుపతి కొండ దిగువ భాగం లొ ఉన్న కొదండ రామ స్వామి ఆలయం లొ దీక్షుతులు అనే పేద పూజారి దేవుని హారం తీసి 8 లక్షలకు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకున్నారు , ఇది గుర్తించిన ప్రభుత్వం ఆ పూజారి మీద, నగ తకట్టు పెట్టుకున్న వ్యక్తి మీద సెక్షన్ 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ , 381 సెక్షన్ కింద కేసు పెట్టి రిమాండుకు పంపారు. దీనిని సాకుగా చూపి వై.యస్ ప్రభుత్వం దేవుని నగలు, విగ్రహాలు,వెంకటేశ్వరుని వజ్రాలు, దొబ్బెసారు అని డూప్లికేట్ నగలు పెట్టారు అని తెలుగు దేశం నింద వేసింది, వెంకటేశ్వరుని ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడారు తెలుగుదేశం వారు. ఇలాగే 1998 లొ చంద్రబాబు హయాము లొ బెజవాడ కనక దుర్గమ్మ కిరీటం పొతే దానిని సాకుగా చూపి చంద్రబాబు మీద వారి ప్రభుత్వం మీద దొబ్బేసారు అని వై.యస్ నిదలు వేయలేదు
=> => వైయస్ నిరాధరణ కి గురి అయిన 
తరిగొండ లక్ష్మీ నరసింహ దేవాలయం ,
జమ్మలమడుగు నరపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం, 
కడప గండి ఆంజనేయ దేవాలయం, 
నగరి వరద రాజ దేవాలయం,
కొసువారిపల్లి ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం,
తొండమనాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటెశ్వర స్వామి దేవాలయం 
దేవుని కడప లక్మీ వేంకటేశ్వరా దేవాలయాలని తిరుమల దేవస్థానం కింద చెర్చి వాటికి భక్తుల పెరిగేలా చేసారు.
=> వై.యస్ రాజశేఖర రెడ్డి గారి హయాము లొ 100 కొట్లొ తొ శ్రీవారి ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చెసారు .( ఇక్కడ విమాన వెంకటేశ్వరుడు కూడా కొలువై ఉండటం తొ దీనిని విమాన ప్రాకారం అనికూడా అంటారు).

=> ఇంకా కళ్యాణమస్తు అనె పధకం పెట్టి దాని ద్వారా పేదావారికి తిరుమలలొ సాముహికా వివాహాలని జరిపించారు, వారికి వివాహం జరిగిన వెంటనే వెంకటేశ్వరుని దర్శించుకొవటానికి వసతులు కల్పించారు.

=> ఇంకా వేలివేసిన వారిని , నమ్మకం తొ కాకుండా అవసరాలకొసం మతం మారిన వారిని, తిరిగి హిందు మతం లొ కి రప్పించటానికి వెంకటేశ్వరుని కళ్యాణ మహొత్త్సవాలని మెట్రొ నగరాలలొ , మురికి వాడలలొ , దళిత వాడలలొ "దళిత గొవిందం" అనే పేరు తొ నిర్వహించేలా చర్యలు చెప్పటారు.
=> దళిత వాడలొ రామాలయం కట్టుకునేవారికి ప్రభుత్వం తరుపున లక్ష రూపాయలు మంజూరు చేసారు
=> పూజారులకి , పండితులకి (ఆయిషు మాన్ భవ) అనే స్కీం ద్వరా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చెసారు.
=> వరుణ దేవుని అనుగ్రహం కొసం చెన్నై, హైద్రాబాద్ లొ "సత కుందాత్మక హొమం" నిర్వహించారు.
=> "గీతా గొవిందం" అనే పేరుతొ జైలు లొ ఉన్న ఖైదీలలొ పరివర్తన తెప్పించటం కొసం ఉచితంగా భగవత్ గీత లు పంచారు.
=> సంస్కృతం లొ ఉన్న వేదాలని తెలుగులొకి అనువదించింది ఎవరి ప్రభుత్వం అండి వై.యస్.ఆర్ ప్రభుత్వం
=> "పద్మావతి అమ్మవారి పుస్తక ప్రసాదం" పేరుతొ పేద వారికి టి.టి.డి సాయం తొ స్కూలు పుస్తకాలు పంచారు.
=> "శ్రవణం" అనే పేరుతొ పుట్టిన పసి పిల్లలకి టి.టి.డి సాయం తొ చవిటి సమస్య ఉంటే దాన్ని గ్రహించి బాగుచేసే చర్యలు తీసుకున్నారు.
=> తిరుమల తిరుపతి దేవస్తానం లొ పని చెసే వారికి ఇళ్ళు కట్టుకొవటానికి స్థలాలని ఇచ్చారు వై.యస్.
=> స్వామివారి లడ్డు మొదలైన ప్రసాదం తయారు చెసే పొటూ కార్మికులకి, పూజారులకి , పల్లకీ మొసే వారికి వేతనాలు పెంచారు.
=> వై.యస్ ముఖ్యమంత్రి గా ఉండి కూడా దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు తప్ప మీగత సమయం లొ ప్రొటొకాల్ కొరుకునేవారు కాదు దర్శనం కి వైకుంఠ క్యు కాంప్లెక్స్ ద్వారానే వెల్లే వారు , ముఖ్యమంత్రి వచ్చారు అని అధికారులు జనరల్ దర్శనం ని ఆపితే దానికి ఆయన ఒప్పుకునేవారు కాదు.
=> అర్చకులకి వేతనం వై.యస్ 3000 నుండి 10,000 చెసారు.
=> అర్చకులకి 75 కొట్ల వెల్ఫెర్ ఫండ్ ఇచారు వై.యస్, కొడుకులు గాని కుతుళ్ళు గాని పెళ్ళి చెయాలి అనుకున్నప్పుడు ,విద్యా సౌకర్యాలు కలగ చెయాలి అనుకున్నప్పుడు , గ్రుహాలు కట్టుకొవాలి అనుకున్నప్పుడు ఈ వెల్ఫెర్ ఫండ్ నుండి లొన్ తీసుకునేవారు.
=> అర్చకులు , దేవాదయ చట్టం ఆద్వర్యం లొ లేని 24,000 దేవాలయాలలొ దూప దీప నైవేద్యం కి నొచుకొని వాటిలొ మొదటవిడతగా 3,500 దేవాలయాలు గుర్తించి , నేలకు 2,500 మంజూరు చేసారు నేల నేల దీనిమీద వై.యస్ పెట్టిన కర్చు కొటి రూపాయలు , ద్దింతొ దూప దీప నైవేద్యం కి నొచుకొని ఆలయాలకి వెలుగు తెప్పించారు వై.యస్
=> 2008 ఏప్రిల్ లొ వై.యస్ తిరుమల వెంకటేశ్వరునికి 1.5 కేజి బంగారపు దండ కానుకగా సమర్పించుకున్నారు.
=> పవిత్రమైన వేంకటేశ్వరుని సన్నిది తిరుమల కాలుష్య భారిన పడకూడదు అని 2009 జనవరి లొ తిరుమల లొ ప్లాస్టిక్ ని నిషేదించారు , లడ్డూ ప్రసాదానికి పేపర్ బ్యాగ్స్ వాడాలి అని ఉత్తరువులు విడుదల చేసారు ,వై.యస్.
=> వై.యస్ హయాము లొ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ను భారత రాష్ట్రపతి ప్రతిభాపటేల్ చేత 7 జూలై 2008న ప్రారంభించారు. ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక సంబంధమైన హిందూ కార్యక్రమాలను ప్రసారం చేయడం. ఈ ఛానల్ ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో జరిగె వివిధ వాహన సేవల మరియు రథోత్సవంలను ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. శ్రీవారి భక్తులకు అంకితం చేయబడిన ఈ ఛానల్ తెలుగు భాషతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా ప్రసారం చేస్తుంది.
=> రెండొసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జూన్ 16 -2009 న వేంకటేశ్వరుని అసీస్సులు కొసం తిరుమల వచ్చి వెంకటేశ్వరుని దర్శనం చెసుకుని ఆతరువాత తిరుమల కొండ పైన భక్తుల పెరుగుతున్నారు అందుకని కొన్ని అదనంగా అతిది గ్రుహాలు నిర్మాణం చెపట్టాలి అనే ఉద్దేసం తొ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీర్లు వారి ప్లాన్ చూపిస్తే , వై.యస్ అక్కడికక్కడే, ఉన్న అతిది గ్రుహాలు చాలు ఇంకా కావాలి అంటే తిరుపతి లొ కట్టుకొండి ఇంకమీద తిరుమలలొ ఒక్క గ్రుహం కూడా కట్టటానికి వీలు లేదు ఇంకా కట్టి కాలుష్యం తొ తిరుమల ఆహ్లాద వాతావరణం ని పాడుచేయద్దు అని ఇంజినీర్లు తొ అన్నారు.
ఇలా ఇంకా ఎన్నొ వై.యస్ స్కీములు చేసారు.


తిరుమల తిరుపతి తొ - వై.యస్ (నిజాలు , ఆరొపణలు) తిరుమల తిరుపతి తొ - వై.యస్ (నిజాలు , ఆరొపణలు) Reviewed by surya on 8:01 AM Rating: 5

No comments:

Powered by Blogger.