5 ఏళ్ల లొ ఆరొగ్య శ్రీ నడుపుతు పేదవాడికి కరీదైన వైద్యం ప్రభుత్వం భరిస్తు , 3 లక్షల పైగా ఆపరేషన్స్ చెయించటమే కాకుండా ,ఇన్ని ప్రభుత్వ ఆసుపత్రుల మీద దృష్టి పెట్టిన ఏకైక వ్యక్తి ""డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి"" గారు మాత్రమే....
వేరే పాలకుల పాలన హయాము లొ (ప్రభుత్వ ఆసుపత్రులకి ) ఇంత కన్న ఎక్కువ చెయటం ఎవ్వరికి సాద్యం కాలేదు వారి ఊహకి కూడా రాలేదు.
__________________________________________
1) 2008 అక్టొబర్ 26 న మొదటి సారి గా శ్రీకాకుళం లొ ప్రభుత్వ మెడికల్ కళాశాల రింస్ ని ఏర్పాటు చెసిన ఘనత వై.యస్ ది.
2) ఉత్తరాంద్ర వాసులకు ఆదునిక సదుపాయాలతొ మెరుగైన వైద్యం అందించాలనే ఆలొచన తొ 110.24 ఎకరాలలొ 250 కొట్ల తొ వింస్ (విశాఖ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ని 2006 లొ మొదలు పెట్టారు దీనిని చంద్రబాబు చివరి 30 కొట్లు పెట్టి మొన్న ప్రరంభంచారు దీనితొ వై..యస్ కల ఇప్పటికి నెరవేరింది. (విశాఖ)
3) జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ని 30 పడకల ఆసుపత్రి గా మార్పు చేసి సుమారు 20 దశాబ్ధాల కలను నెరవెర్చారు.అదే కాకుండా సరైన వైద్యం అందక బాధ పడుతున్న గిరిజనులని చూసి వై.యస్ మొదట 30 పడకల ఆసుపత్రి ని మంజూరు చేశారు, దీనికి నాబార్డు నుంచి 1.20 కొట్లు మంజూరు కాగా 2007 జూన్ 7 న దీనిని 100 పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ చేసి వైద్య విదాన్ పరిషత్ నుండి 6.34 కొట్లు మంజూరు చేసి మిగిలిన 70 పడకల ఆసుపత్రి ఆర్.యం.ఒ సిబ్బంది క్వార్టర్స్ నిర్మించి మొత్తం 7.54 కొట్ల తొ భవనాలు నిర్మించారు.
4) ఆచంట లొ కొటి వ్యయం తొ 30 పడకల ఆసుపత్రి నిర్మించారు.
5) కొస్తా లొ అతి పెద్ద ఆసుపత్రిగా పెరు పొందిన జి.జి..హెచ్ (గుంటూరు) లొ మిలినియం బ్లాక్ నిర్మాణానికి 10 కొట్లు మంజూరు చేసిన ఘనత ఒక్క వై.యస్ కే దక్కుతుంది.
6) 220 కోట్ల తొ 1000 పడకల రింస్ ఆసుపత్రిని వై.యస్ హయాము లొ నిర్మించారు (ప్రకాశం జిల్లా)
7) చీమకుర్తి లొ 30 పడకల ఆసుపత్రి ని వై.యస్ చేతులమీదగా ప్రారంభించారు.
8) కొసిగి మండల కెంద్రం లొ 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కొసం 1.20 కొట్లు మంజూరు చేశారు
9) ప్యాపిలి లొ ప్రాధమిక హెల్త్ సెంటర్ ని ప్రారంభించారు వై.యస్.
10) రింస్ , 750 పడకల ఆసుపత్రి , దంత వైద్య శాల నెలకొల్పారు (కడప -( వై.యస్.ఆర్ ) జిల్లా )
11) పలమనేరు దగ్గర అసుపత్రిని 100 పడకల్ అసుపత్రి గా అప్ గ్రేడ్ చేశారు.
(ఇవి తెలిసినవి మాత్రమే తెలియనివి ఇంకా చాలా ఉండి ఉంటాయి)
ఎందరికొ ప్రాణ దాత (డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి) గారు
Reviewed by surya
on
11:38 PM
Rating:
పటాన్చెరు ఆసుపత్రి కూడా యాడ్ చేయండి లిస్ట్ లో...
ReplyDelete